మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

2, మార్చి 2012, శుక్రవారం

తన స్టూడెంట్స్ తో పాపాయి


5 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కనిపించారు. సంతోషం. మీ పిహెచ్ .డి పూర్తి అయిందా?

తృష్ణ చెప్పారు...

హలో సుధీర గారూ, బాగున్నారా?
ఫోటోలో టీచరు గారు, స్టూడెంట్లు ఇద్దరు బాగున్నారు..:)

గోదారి సుధీర చెప్పారు...

వనజ వనమాలీ గారూ నా పీ హెచ్ డీ అయిపొయింది,ఇంకో చదువు కూడా మొదలెట్టబోతున్నాను.అందుకోసం చదువుతున్నాను. పోస్ట్ పెట్టగానే మీదీ త్రిష్ణ గారిదీ కామెంట్ చూసి చాలా ఆశ్చర్యం వేసింది. మీ అభిమానానికి చాలా సంతోషం వేసింది .సంతోషమంటే నిజాయితీగా మనసులోనుండి వచ్చిన సంతోషం వనజగారు. థాంక్ యు

గోదారి సుధీర చెప్పారు...

త్రిష్ణ గారూ నేను బాగున్నాను మీరెలా వున్నారు? మీ బ్లాగ్ చూస్తూ వున్నాను అప్పుడప్పుడూ .మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఈ బ్లాగ్లో మీతో మళ్ళీ మాట్లాటం పాత స్నేహితురాలిని చాలా రోజుల తరువాత కలుసుకున్నట్టు ఉంది.

అజ్ఞాత చెప్పారు...

cool