మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

15, ఆగస్టు 2012, బుధవారం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


అవును ''మరో స్వాతంత్య్ర సంగ్రామంఅవసర''మే  మనకు . కదా ... !!!

 డార్జిలింగ్ తేయాకు తోటలలో పని చేసే ''టోపు'' తెగ అమ్మాయి .ఇరవై ఆరు కిలోల ఆకు గిల్లితే ,రోజు కూలీ తొంబై రూపాయలు .ఆ తొంబై వెనుకా చాలా మతలబులు .ఒందేళ్ల పై చిలుకు నుండీ వాళ్ళు ,అక్కడే తొక్కి పెట్టేసిన గొంగళ్ళు .అవును కదా ...నిజమే, ఇప్పుడు ,ఇన్నేళ్ళ తరువాత కూడా మనకు మరో స్వాతంత్ర్య పోరాటం అవసరమే...

 ...అని ఇన్నేళ్ళ స్వాతంత్ర్యాన్ని అనుభవించిన అనంతరం కూడా మనం వాక్రుచ్చితే భరత మాతకు ఇట్లా వస్తుంది మరి కోపం : )) :)) : ))

2 కామెంట్‌లు:

Indian Minerva చెప్పారు...

కోపాయి బాగా పాపంగా ఉందండీ I mean... పాపాయి బాగా కోపంగా ఉంది.

గోదారి సుధీర చెప్పారు...

మీ కవిత్వం పరిచయమే కదా నాకు ,కనుక వివరణ ఆక్కర్లేదు.థాంక్ యు .