ఈ సారి ప్రాతినిధ్యకు పాపాయి రాలేదు . అడుగుతే నేను రాలేను నాలుగు రోజులు స్కూల్ కి వెళ్లకుంటే ఇన్కంప్లీట్ పడతాయి అన్నది . నేను దాని శ్రద్దకి చాలా ముచ్చట పడి సరే అన్నాను . కానీ చాలా మిస్సయ్యాను . లోలోపల చాలా గర్వంగా వుంటుంది దాని స్వంత నిర్ణయ శక్తికి .ఆవిష్కరణ ఫోటోలు ఇక్కడ చూడొచ్చు prathinidhya.blogspot.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి