ఏదో వెదుకుతుంటే ఇస్మాయిల్ రెండో ప్రతిపాదన చేతిలోకోచ్చింది .
తిప్పుతుంటే ప్లేటో తగిలాడు
ఆదర్శ రాజ్యంలో కవులకు స్థానం లేదు ,కవుల్ని దేశ బహిష్కారం చేయడం ప్రజా క్షేమం కోసం మంచిదంటాడు ప్లేటో. ఆహా !ఎంత సత్యం చెప్పాడు అనుకుంటామా ..తనే చూడండి ఎంత అద్భుతమైన కవిత రాసి పడేశాడో ......
నీ పైన పరచుకుని
లక్ష నక్షత్ర
నేత్రాలతో నిన్ను
వీక్షిద్దును కదా
ఆదర్శ రాజ్యంలో కవులకు స్థానం లేదు ,కవుల్ని దేశ బహిష్కారం చేయడం ప్రజా క్షేమం కోసం మంచిదంటాడు ప్లేటో. ఆహా !ఎంత సత్యం చెప్పాడు అనుకుంటామా ..తనే చూడండి ఎంత అద్భుతమైన కవిత రాసి పడేశాడో ......
నేనే ఆకాశాన్నైతే
నీ పైన పరచుకుని
లక్ష నక్షత్ర
నేత్రాలతో నిన్ను
వీక్షిద్దును కదా
4 కామెంట్‌లు:
ప్లేటో కవి - అని నాకు తెలీదు సుమండీ!
తాను కవియై, కవిత్వమును దూషించుట, కొండొకచో సాధ్యమే కదా!
పాపం! తనలోని కవితా కళను తానే గుర్తించలేక పోయాడన్న మాట!
:>)
అన్నట్టు ప్లేటో.ప్లేటో మహోన్నత భావాలు - అనే వ్యాసాన్ని రాసాను.........
29, ఆగస్టు, 20 గురువారము - చదివి మీ అమూల్య అభిప్రాయాన్ని చెప్పండి.
"భూతల స్వర్గము" ( ఉటోపియా ) ఆతని తీపికల. ఆ కలను సాకారం చేసుకునేటందులకై ఆతడు ఎంతో శ్రమించాడు.(ప్లేటో జేగంటలు)....
ప్లేటో ఒక్కటే కవితకి కవి సర్ .మీ బ్లాగ్ చూసాను .very interesting ."ది సీక్రెట్ అఫ్ కెల్స్"మూవీని గుర్తు తెప్పించింది .బలే ఉంది మీ బ్లాగ్ ,కానీ నా కంప్యూటర్ అజ్ఞానం చేత ఆ వ్యాసం పట్టుకోలేక పోయాను .ప్రయత్నిస్తాను .thanks for visiting
masha alla!! This is so beaut.
yes . he is plato . that must be beautiful.
కామెంట్‌ను పోస్ట్ చేయండి