ఒక పదేళ్ళ క్రితం జీవితం నా చిత్తం వచ్చినట్లు ఉండేది
పర్వ అనుకుంటా ఏడు వందల చిల్లర పేజీల పుస్తకం
ఇవాళ మూడు గంటలవేళ మొదలు పెట్టి రేపటిలోకి
కంటి మీద కునుకు లేకుండా మారి మద్యాహ్నం
ముగించిన తీపి జ్ఞాపకం .ఎటెల్లి పోయిందో జీవితం
చేతి వేళ్ళ సందుల నుండి నుండి నిలవక జారి పోయే నీళ్ళలా...
పాలో కోయిలో "BRIDA "లో ఒక గురువు అంటాడు ఇలా
let's suppose that i start to show you the parallel universes
that surround us ,the wisdom of nature ,the mysteries of the tradition of the moon then one day ,you go into town to buy some food and ,in the middle of the street you meet the love of your life '.
'he feels the same and comes over to you .you fall in love with each other you continue your studies with me
.during the day, i teach you the wisdom of the cosmos ,and at night ,he teaches you the wisdom of love but there comes a moment when those two things can no longer coexist ,and you have to choose '.
NOW ANSWER THIS QUESTION WITH TOTAL HONESTY ,'
'would you give up every thing you had learned until then -all the possibilities and all the mysteries that the world of magic could offer you -in order to stay with the love of your life ?..........................................
it wasn't much a question ,it was a choice ,the most difficult choice anyone would have to make in life ...కదా ! జీవితంలో అన్నీ కావాలి .అన్ని అనుభవాలు .ఏది ముఖ్యమో ఎలా చెప్పడం .ఒకటి పొందిన తరుణం లో అత్యంత ప్రేమించే మరోటి కోల్పోవాల్సి వచ్చి బాధ మదిని తొలిచి వేయడం మొదలు పెడ్తుంది .దేని మీద సంపూర్ణత ఉండదు . మరీ అమ్మాయిల జీవితం .అల్లేసి అడుగు ముందుకు పడనీయని బుల్లి బుజ్జి బంధాలు .అయినా సరే ముందుకు పోవాలి ..ఎల్విస్ ప్రేస్లీ గాడు(ప్రేమగానే లెండి )పిలుస్తున్నాడు మొబైల్ కంటం తో "idon't worry whenever skies are gray above .. got i pocket full of rainbows .. అంటూ ....దేనికైనా కావలసింది ఇవాళ ఆశావహ దృక్పదం ..సింద్ బాద్ గాడి లాగా[చాలా గౌరవం లెండి వీడంటే ] ... అంతే కదా !
మళ్లీ మొదలు పెట్టాలి నా సముద్రయానాన్ని.అన్నిటికంటే మంచి రోజుల్లో నన్నుమురిపించిన ,అన్నిటికంటే కష్ట కాలంలో నన్ను నేను గుర్తు పెట్టుకునేట్టు చేసిన ,కట్లు తెంచుకోవాలన్నంత నన్ను కలవర పరచిన ,అగ్నిలా నన్ను దహించి వేసిన{థాంక్స్ టు విష్ణు నాగర్ } సాహిత్య సముద్రయానాన్ని మళ్లీ మొదలు పెట్టాలి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి