మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

26, జనవరి 2011, బుధవారం

బాపు , ముత్యాలముగ్గు నుండి ఒక ఫోటో .....


ఈ అమ్మాయి కరగని కాటుక కంటితో కావ్యం రాస్తోంది ...కన్నీటి కావ్యం ,

అమ్మాయిలు అతి తరచూ రాయాల్సి వచ్చే కావ్యం !

ఎక్కడో, ఎప్పుడో దొరికింది ఈ ఫోటో


ఎందుకో యెంత చూసినా తనివి తీరదు.


రాసిన ఈ అమ్మాయికి


రాయించిన బాపూకి తరిగిపోని కృతజ్ఞతలు


ఫోటో కి (అనుమతి లేని వాడకానికి) క్షమార్పణలు .















2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బావుంది. :)

గోదారి సుధీర చెప్పారు...

@snkr thank you..and thanks for the visit