మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్
దీపావళి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు- శి.రా.రావు శిరాకదంబం
కామెంట్‌ను పోస్ట్ చేయండి
2 కామెంట్‌లు:
దీపావళి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
- శి.రా.రావు
శిరాకదంబం
కామెంట్‌ను పోస్ట్ చేయండి