17, ఆగస్టు 2012, శుక్రవారం
లెఫ్టిస్ట్ భారత మాత !!!
15, ఆగస్టు 2012, బుధవారం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
అవును ''మరో స్వాతంత్య్ర సంగ్రామంఅవసర''మే మనకు . కదా ... !!!
డార్జిలింగ్ తేయాకు తోటలలో పని చేసే ''టోపు'' తెగ అమ్మాయి .ఇరవై ఆరు కిలోల ఆకు గిల్లితే ,రోజు కూలీ తొంబై రూపాయలు .ఆ తొంబై వెనుకా చాలా మతలబులు .ఒందేళ్ల పై చిలుకు నుండీ వాళ్ళు ,అక్కడే తొక్కి పెట్టేసిన గొంగళ్ళు .అవును కదా ...నిజమే, ఇప్పుడు ,ఇన్నేళ్ళ తరువాత కూడా మనకు మరో స్వాతంత్ర్య పోరాటం అవసరమే...
...అని ఇన్నేళ్ళ స్వాతంత్ర్యాన్ని అనుభవించిన అనంతరం కూడా మనం వాక్రుచ్చితే భరత మాతకు ఇట్లా వస్తుంది మరి కోపం : )) :)) : ))

Labels:
సంచారం
స్థానం:shiliguri
Gandhi Rd, డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్, భారత దేశము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)