మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

5, ఏప్రిల్ 2013, శుక్రవారం

పాపాయి స్పీచ్...

ప్రాతినిధ్య ఆవిష్కరణలో సామాన్యకిరణ్ ఫౌండేషన్ గురించీ ,సావిత్రీ బాయి ఫూలే వర్ధంతి నాడు రిలీస్ చేయాలనుకోవడం వెనుక కారణం గురించీ పాపాయి ఇలా స్పీచ్ ఇచ్చింది . ఇందులో భావాలు పాపాయివే . సరళీకరించిన భాష మాత్రం వాళ్ళ నానది

good evening to all.
it is a pleasure and a privilege to speak here.
i have listened ramayana many times .at times my grand father narrated and some times my mother.every time i used to feel that seeta has not studied and could not work hence she cried a lot.
never in india ,wives lit the pyre of husband as far as i know.but once i heard in a discussion in my family that savitri bhai phule had lit the pyre of her husband.i was surprised ..then i started learning about savitri bhai phule gradually...she desired women's freedom,worked for widow remarriages......more surprising was to learn that she was the first lady teacher in first girl's school.....i pondered ...whether there was no education for mothers and girls before that....how miserable was the world then?these thoughts terrified me..a strong feeling over whelmed me that no girl child should ever remain uneducated...there should be equal opportuities for all human beings.this motive has driven us towards samanyakiran foundation.savitri bhai phule is our inspiration.we draw courage from her life and hope she is the one who can give strength to other women also.
hence we proudly and affectionately remember her today and would like to call this stage as mahatma savitri bhai phule pavillion.
i thank you all for listening my words.

6 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

very nice. అమ్మాయిల చదువు ఆర్ధిక స్వావలంబన యొక్క అత్యవసరం ఎల్లప్పుడూ ఉండాలి .

అది అందరూ కాంక్షించాలి కూడా . చాలా బాగా చెప్పావు మీనాక్షి. గాడ్ బ్లెస్స్ యు !!

Dr.Pen చెప్పారు...

Great Words from a Future Leader.

గోదారి సుధీర చెప్పారు...

paapai badulu nenu chepthunnaa adi school ki vellindi.thank you vanaja garu

గోదారి సుధీర చెప్పారు...

ismail mee maatalu naaku chaalaa santhoshaanni icchaayi .nijam maa ammaayi leader kaavaali .

Indian Minerva చెప్పారు...

పాపాయి భావాలు నచ్చాయి.

పూర్వకాలంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరు రకాల విద్యలనుపదేశించేవారనుకుంటాను. ఐతే స్వావలంబనకు, ధనసంపాదనకూ ఉపయోగపడేవిద్యలు మాత్రం ప్రధానంగా అబ్బాయిలకే పరిమితమైపోయాయి. ఇందులో ఇప్పుడు మార్పు వచ్చింది. ఈ మార్పు అందరికీ అందుబాటులోకి రావాలని కోరుకుందాం.

గోదారి సుధీర చెప్పారు...

Indian Minerva garu చాలా కాలం తరువాత నా బ్లాగ్ లో కనిపించారు .

'' ఈ మార్పు అందరికీ అందుబాటులోకి రావాలని కోరుకుందాం''.థాంక్ యు .